India vs West Indies 1st T20 : Yuvraj Singh Slams India's Fielding Effort || Oneindia Telugu

2019-12-07 193

Former all-rounder Yurvaj Singh has criticised India's fielding performance in the first T20I against West Indies.
#IndiavsWestIndiesT20
#indiawon
#viratkohli
#ViratKohlirecords
#rohitsharma
#KLRahul
#yuvrajsingh

హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టీ20లో టీమిండియా ఫీల్డింగ్‌పై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మండిపడ్డాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా విండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.